పద్మావతీ దేవి పూర్వజన్మ వృత్తాంతము
పద్మాక్ష మహారాజు వరలక్ష్మీ వ్రతముచేసి వరలక్ష్మీ వరప్రసాద మువలన మాసులుంగీ యను కుమార్తెను బడ పెను . మాసులుంగీ దినదిన ప్రవర్థమానమై శుక్ల పక్షమున చంద్రునివలె ప్రకాశించుచున్నది . సకలవిద్యలు అభ్యపించినది . పదహారేళ్ళ యుక్తవయస్సు వచ్చినది , మాసులుంగీ చిన్నతవమునుండియు శ్రీ హరిని భక్తి శ్రద్ధలతో పూజించుచుండెను .
ఆమె జీవితమును శ్రీహరికే అంకిత మొనర్చి , శ్రీ మహావిష్ణువు నే వివాహమాడవలయునని తన మనంబున నిశ్చయించు మానులుంగి యష్టము తెలుసుకొని స్వయంవరము దాటించెను . ఆ స్వయంకరమునకు వివిధ దేశములనుండి రాజులు విచ్చేసిరి . రావ అణుడు మానుణంగ్ అందచందములు వివి , ఆహ్వానము పంపకున్నను స్వయంవర మంటపము నకు విచ్చేసి , మానుల ంగీకి యిష్టము లేకున్నను బలవంతము చేయ బోయెను . పద్మ మహారాజు రావణునకు అడ్డు తగిలెను .
వృద్ధుకయిన పద్మ మహా రాజున రావణుడు తన గరాదండముతో వధించి మరల మానులుంగీని సంతము చేయబోయెను . స్వయంవర మంటవము రణరంగ మంటవముగా మారి పోయింది . స్వయంవరము నకు వచ్చిన రాజులు భయపడి పారిపోయిరి . లాంగ్ శ్రీ హరినామము జపించుచూ అక్కడనుంచి మాయమై అరణ్యములో వేదములు పతించు మునులవద్ద ప్రత్యక్షమాయెను . మహర్షులు వేదములు పఠించు సమయమున జన్మించినది కావున ఆమెకు వేదవతి యని మహర్షులు పేరు పెట్టిరి .
మహర్షులవద్ద తెలవు తీసుకొని హిమాలయములకు బోయి తపస్సు చేసుకొను చుండెను . విమానములో గగవ మార్గమున రావణుడు వెళ్ళుచు మాసులుంగీని గుర్తించి యచ్చట విమానము నిలిపి ఆమె చెంతకు జేరెను . కాని వేదవతి కన్నులు మూసు కొని తపస్సు చేసికొనుటవలన ఆమెకు రావణుడు వచ్చిన సంగతి తెలియదు . రావ ణుడు మానులుంగీని చూచి " అక్కడ మాయమై యిక్కడ ముక్కు మూసుకొని కూర్చున్నావా నా మానులుంగీ : పక్షివాహనుడు నిన్ను రక్షిస్తాడనుకొన్నావా సుందరీ : ఈ లం కేశ్వరుడే నీకు తగినవాడు " " అని మానులుంగీ బుగ్గను చూపుడు వేలితో తాకగా మాసు లుంగీ కన్నులు తెరచిచూచి " ఓరీ : పాపాత్ముడా ! యిష్టములేని పర ఏవి బలవంతముగా బాధించుదువా : ఏమూలమున నేను ఎప్పుడు అగ్ని లోబడి భస్మమై పోవుచున్నాను .
నావంటి ఒక అమూలమున వీపున్నూ నీ వంశమువారు న్నూ సర్వనాశనమగుదురు గాక " యని శపించి తనలో యోగాగ్నిని కల్పించ కొని భస్మమై పోయినది . ఆ వేదవతి ఆట్లే అగ్నిలో యిమిడియున్నది . శ్రీరామచంద్రుడు ఆరణ్యనాసము చేయుకాలమున కుటీర మువద్ద రాను లక్ష్మణులు లేని సమయము చూచుకొని సీతను యెత్తుకొనిపోవుటకు రావణుడు వచ్చెను . ముందుగానే తెలిసియున్న అగ్ని దేవుడు వేగవతిని కుటీర మువద్ద విడచి , విజపీతను తీసుకొనిపోయి తన భార్యయగు స్వహాదేవికి అప్పగించి జాగ్రత్తగా చూచుకోమని చెప్పెను
0 Comments